NZB: అమ్మఒడి 102 అంబులెన్స్‌లో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి పాసై, LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న 20 నుంచి 35 ఏళ్లు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 2, 3 తేదీల్లో బోధన్ రాకాసిపేట్‌లోని 108 కార్యాలయంలో సంప్రదించాలని EMRI అధికారులు తెలిపారు.