ADB: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పథకాలకు ఆదిలాబాద్ జిల్లా నుంచి 12 మంది ఎంపికయ్యారు. వీరిలో CI గుణవంత్ రావు, Slలు హీరాలాల్, రవీందర్, హెడ్ కానిస్టేబుళ్లు నాగేశ్వర్, జైవంత్ రావు, ఉషన్న, శ్రవణ్, రాధ, జయశ్రీ, సుజాత, వాణిశ్రీ, కానిస్టేబుల్ అక్బర్ ఉన్నారు. పథకాలు సాధించిన వారిని జిల్లా SP అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.