దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మిన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ, విజయవాడతో పాటు ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో యువత డ్యాన్సులు, డీజేల మధ్య.. బాణాసంచా పేలుస్తూ ఆనందోత్సాహాల మధ్య కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు.
Tags :