మరో గంటలో రాబోతున్న నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం సిద్ధమయ్యారు. అటు యువత ఇప్పటికే న్యూఇయర్ వైబ్లో ముగినిపోయారు. డ్యాన్సులు, డీజేలతో ఎంజాయ్ చేస్తున్నారు. స్నేహితులు, ప్రియమైనవారితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Tags :