SRCL: ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని సంక్రాంతి లోపల అమలు చేయాలని, జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంక్రాంతి లోపల ఆసాముల లిస్టును ఫైనల్ చేసి అర్హులైన నేత కార్మికులకు లెటర్లు కేటాయించాలని అన్నారు. లేకపోతే సిరిసిల్లలో 10 వేల మందితో మహా ధర్నా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.