అన్నమయ్య: జిల్లా పోలీస్ శాఖలో 37 ఏళ్ల నిర్దోష సేవల అనంతరం ఏఏవో త్రినాథ్ సత్యం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా రాయచోటిలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు.