MDCL: హోటల్ తిండి మీద GHMC గట్టి నిఘా పెట్టింది. 2025లో 9,656 సార్లు తనిఖీలు చేసి, క్వాలిటీ లేని వాళ్లకు రూ.14.84 లక్షల పెనాల్టీ వేశారు. KPHBలో కొత్తగా అదిరిపోయే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వస్తోంది. ఇక హెల్త్ విషయానికొస్తే, గతేడాదితో పోలిస్తే డెంగ్యూ కేసులు 30% తగ్గాయట. ఇంటింటికీ తిరిగి దోమల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.