CTR: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 6:30 గంటలకు తలకోన, 8:15 గంటలకు పులిచెర్ల మండలం దేవళంపేట, 9:30 గంటలకు సదుం మండలం యర్రాతి వారిపల్లెలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వెల్లడించారు.