వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. కాశీబుగ్గ హౌసింగ్ సొసైటీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తేనెటీ విందుకు నేడు ఎమ్మెల్సీ హాజరయ్యారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు.