WGL: నల్లబెల్లి మండలం నందిగామ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. MRO ముప్పు కృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన హక్కులు, బాధ్యతల ప్రాధాన్యతను వివరించారు. ప్రజల్లో అవగాహన పెంచి, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను బలోపేతం చేయడానికి ఈ దినోత్సవం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు.