NLR: సంగంలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. పలు స్వీట్ బేకరీల్లో జోరుగా న్యూ ఇయర్ కేకులు తయారవుతున్నాయి. క్రియేటివ్ డిజైన్లతో ప్రత్యేక న్యూ ఇయర్ కేకులు బేకరీ నిర్వాహకులు తయారీ చేస్తున్నారు. కస్టమర్ల కావల్సిన మోడల్స్‌కు అనుగుణంగా కేకులు ఉన్నాయి. ఇప్పటికే తయారైన కేకులు ప్యాక్ చేసి కస్టమర్లకు అందించడానికి సిద్ధం చేస్తున్నారు.