AP: 2025లో రైల్వే జోన్ పరంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఎంపీ భరత్ అన్నారు. త్వరలో గూగుల్ కార్యకలాపాలు మొదలవుతాయని, విశాఖ రైల్వేస్టేషన్ 14 ప్లాట్‌ఫామ్‌లకు పెరుగుతోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు రూ.11,400 కోట్ల నిధులిచ్చామని, స్వయంగా కుమారస్వామిని కలిసి ప్లాంట్ అభివృద్ధి కోసం మాట్లాడామని తెలిపారు. ప్రభుత్వాల సహకారంతో విశాఖ మరితం అభివృద్ధి చెందుతుందన్నారు.