TG: యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దేవతలను దూషించడంపై నటి కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో త్వరలో అన్వేష్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అన్వేష్‌పై హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.