MLG: మేడారం మహా జాతర నేపథ్యంలో గట్టమ్మ ఆలయం వద్ద ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెనన్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతర దృష్యా గట్టమ్మ ఆలయ పరిసరాల్లో 10ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసినట్లు అధికారులు ఎస్పీకి తెలిపారు. ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని SP సూచించారు. DFO రాహుల్ కిషన్ జాదవ్, తదితరులున్నారు.