హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న షెల్టర్ హోం పనులను మంగళవారం GWMC కమిషనర్ చాహత్ భాజ్ పాయ్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. షెల్టర్ హోం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తగు సూచనలు చేశారు.