BHPL: గణపురం మండలం వెలుతుర్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద డీసీఎం వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో స్తంభం విరిగిపోయింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వగా, అధికారులు వెంటనే స్పందించి ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గాయపడిన డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.