కోనసీమ: నేడు పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు అయినవిల్లి మండలం మోతుకూరు గ్రామంలో ‘వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనాలని సూచించారు.