కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ అధికారి బీ.వెంకటేష్ హెచ్చరికలు జారీ చేశారు. రైతులు ఎవరైనా యూరియా సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.