కృష్ణా: జిల్లా పరిషత్‌కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా అవార్డు లభించింది. ఉయ్యూరు మండలం ముదునూరుకి చెందిన పాలడుగు శివకు గద్దర్ అవార్డు లభించింది. గుడివాడకు చెందిన మౌనిక అట్లూరి మిస్సెస్ తెలుగు USA 2025 కిరీటాన్ని గెలుచుకుంది. కూచిపూడిలో జరిగిన యోగకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.