AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉ.10:గంటలకు రాష్ట్ర మంత్రిమండలి భేటీ కానుంది. అమరావతి సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో అమరావతిలో ముఖ్య భూకేటాయింపులతో పాటు కొత్త జిల్లాలకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజ్ టెండర్లు, PPP విధానంపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.