BHNG: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నెమల మహేందర్ గౌడ్ అన్నారు. ఇవ్వాళ రాజపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి మాట్లాడారు. మహాత్మాగాంధీ విగ్రహం ముందు పార్టీ నూతన సర్పంచులు నిరసన కార్యక్రమం చేపట్టారు.