ప్రకాశం: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి జిల్లా పోలీసులు రాత్రి వేళ నైట్ బీట్ చెకింగ్‌ను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెస్తవారిపేట ఎస్సై రవీంద్ర రెడ్డి ఆదివారం తమ పరిధిలోని పోలీస్ సిబ్బందితో కలిసి రాత్రి గస్తీ నిర్వహించి, నైట్ బీట్ పాయింట్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.