NZB: ఆలూర్ మండలం గుత్ప సర్పంచ్ కమలా-దశరథ్ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్లోకి చేరినట్లు చెప్పారు.