ADB: పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పుస్తక పఠనం చేశారు. పుస్తకాలు మనిషికి నిజమైన నేస్తాలు, అవి ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని అన్నారు.