KNR: రూరల్ మండలం దుబ్బపల్లెలో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో నిరసన చేపట్టారు. గాంధీ చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించిన ఆయన, పేదల కోసం కాంగ్రెస్ తెచ్చిన పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.