VSP: జనసేన నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దొండపర్తి జంక్షన్లో స్టార్ పలావ్ అండ్ బిర్యాని పాయింట్‌ను ప్రారంభించారు. అలాగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వంగవీటి రంగా మెమోరియల్ కిక్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు. యువ క్రీడాకారుల ప్రోత్సాహానికి తాను కృషి చేస్తానని తెలిపారు.