KMM: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీజేఎఫ్) జర్నలిస్టుల బృందం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు డిప్యూటీ సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. అర్బన్ లిమిట్లోని 5 కిలోమీటర్ల వ్యవధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వేసులుబాటు లేదని, బిలో ప్రోవర్టి కింద ఇళ్ల స్థలాలు ఇచ్చే అవసరం ప్రభుత్వం పరిశీలిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.