జగిత్యాల టీచర్స్ భవన్లో పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం మాస పత్రిక సభ్యులు అబ్దుల్ జమీల్ కూడా పాల్గొన్నారు.