WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల గ్రామంలో ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరలను మహిళలకు పంపించేసిన గ్రామ సర్పంచ్ ఇస్తారి శేఖర్ గౌడ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.