NDL: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని శ్రీశైలం ఎమ్మెల్య బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. నేడు మండలంలోని వేల్పనూరులో కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. అనంతరం కార్యకర్తలను అబినందించి, సత్కరించారు. కార్యకర్తలకు ఉత్తమ అవార్డులు అందజేశారు.