నిజామాబాద్ నగరంలోని ముడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించినటువంటి చైనా మాంజ అమ్ముతున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. ఆదివారం మూడవ పోలీస్ స్టేషన్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చైనా మాంజలా వలన మనుషుల ప్రాణాలకు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు.