ADB: గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్, వార్డు సభ్యులకే కీలక పాత్ర ఉంటుందని రాష్ట్ర నేతకాని మహర్ అధ్యక్షురాలు సర్పే సోంబాయి అన్నారు. ఆదివారం నార్నూర్ సర్పంచి బానోత్ కావేరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో యువతులు ముందుకొచ్చి ప్రజల పక్షాన ఉంటూ ప్రశ్నించే గొంతుకగా మారడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.