కోనసీమ: ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన తరగతి గదులకు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆదివారం శంకుస్థాపన చేశారు. CSR ఫండ్స్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో కళాశాల తరగతి గదులను నిర్మిస్తున్నట్లు ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.