నెల్లూరు నగరంలోని 42 వార్డులో ఎస్డీపీఐ జిల్లా అధ్యక్షుడు ఇమామ్ భాషా ఆధ్వర్యంలో ‘మన వార్డు-మన బాధ్యత’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు ఉత్తమ తెలిపిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.