NRML: ఖానాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు. దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తున్న అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.