TG: అసెంబ్లీ సమావేశాలు నెలరోజులు నిర్వహించాలని BJLP నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. హిల్ట్ పాలసీపై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు. ప్రజాదర్బార్పై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. ఫుట్బాల్ కోసం రూ.వందల కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.