ADB: ప్రధాని నరేంద్ర మోడీ మనకీ బాత్ కార్యక్రమంలో గుడిహత్నూర్ బీజేపీ నాయకులు వీక్షించారు. మండల అధ్యక్షులు కేంద్రే శివాజీ, జిల్లా అధికార ప్రతినిధి డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన అభివృద్ధి తదితర అంశాలపై ప్రధాని మోడీ ప్రజలకు వివరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చాటే, BJP నాయకులు తదితరులున్నారు.