BDK: దేశ స్వాతంత్య్ర పోరాటానికి దిశానిర్దేశం చేసిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ బొగ్గు బుటా కార్మిక సంఘం, లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, సింగారం గ్రామపంచాయతీ పరిధిలలో ఆదివారం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై జెండా ఆవిష్కరించారు.