CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో 200 లీటర్ల సారాఊట ధ్వంసం, ఆటో, 57 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. చిత్తూరు టూ టౌన్ పరిధిలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించామన్నారు.