TG: హైదరాబాద్ సిగాచీ ప్రమాద కేసులో సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న జరిగిన ప్రమాదంలో 54 మంది కార్మికులు మృతి చెందారు. దీంతో సిగాచీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.