NLG: నకిరేకల్ పట్టణానికి చెందిన తాటికొండ శ్రీనుచారి ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. శీను చారి కుటుంబానికి అండగా ఉండాలని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.