ADB: గ్రామీణ పేద ప్రజలకు 100 రోజుల పని కల్పిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2005లో తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయకుండా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బత్తుల రమేష్ అన్నారు. సోనాల మండలంలో ఆదివారం మాట్లాడారు. ఈ పథకంతో పేద ప్రజలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.