RR: ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట్లోని చెరువు కట్టపై ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ పేదల చెమటతో నడిచే చారిత్రాత్మక ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు.