KNR: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను సవరించాలని కోరుతూ శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను వేరు చేసే ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.