KDP: పులివెందులలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సమీపంలోని YSR సర్కిల్ వద్ద రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. ఏమాత్రం ఆదమరచినా అంతే సంగతులు. రోడ్డుపై ఉన్న రాళ్లు ఊడిపోయి గుంతగా ఏర్పడింది. దీనికి తోడు మలుపు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. పాదాచారులకు తగులుతున్నాయని వారు తెలిపారు.