శివాజీ ఆడవాళ్ల గురించి చెత్తగా మాట్లాడాడని నటుడు ప్రకాష్ రాజ్ అన్నాడు. ‘శివాజీ అయినా.. ఎవరైనా ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆడవాళ్ల బాడీ పార్ట్స్ గురించి మాట్లాడటం తప్ప.. వాళ్లకు తెలుగు రాదు. స్టేజీలపై మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి. అనసూయకు నా మద్దతు. ఆడవాళ్లకు సపోర్ట్ చేయడం నా బాధ్యత’ అని మండిపడ్డాడు.