NLG: 2025 ముగుస్తోంది. నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ప్రజాపాలన పథకాలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురికి అవకాశం దక్కింది. అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతలతో నల్గొండ వార్తల్లో నిలిచింది. మరో 4 రోజుల్లో 2026కు స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధమైంది.