NGKL: నాగర్ కర్నూల్ – అచ్చంపేట నియోజకవర్గాల BRS పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల కోసం రేపు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరగనుంది. రేపు ఉదయం 10 గంటలకు కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని BRS జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొననున్నారు.