నల్గొండ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం దశల వారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు వికలాంగులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వికలాంగుల సోదరులు అప్లై చేసుకోవాలని వారు సూచించారు.