ATP: గుంతకల్లు పట్టణంలోని పాతగుంతకల్లులో వెలసిన అంకాలమ్మ దేవాలయం దేవర మహోత్సవం ఈ నెల 30, 31న జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి సవితను కలసి దేవరకు ఆహ్వానం పలికారు. 12 సంవత్సరాల తరువాత పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, దేవాలయ అభివృద్ధి కమిటీ నాయకులు కోరారు.